ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ వ్యభిచారి..!

269
Reham Khan
- Advertisement -

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక వ్యభిచారి అని.. అతనో ద్విలింగ సంపర్కుడని ఆయన మాజీ భార్య, బీబీసీ జర్నలిస్టు రెహమ్‌ఖాన్‌ ఆరోపించారు. ఆయనకు అనేకమందితో వివాహేతర బంధాలున్నాయని బీబీసీ జర్నలిస్టు, ఇమ్రాన్‌కు గతంలో విడాకులు ఇచ్చి దూరమైన రేహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

Imran khan

ఆయన ద్విలింగ సంపర్కుడని కూడా చెప్పారు. ఇటీవల తన ఆత్మకథను విడుదల చేసిన ఆమె, అందులో తన జీవితంలో జరిగిన పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకుంటారని, నిత్యమూ అబద్ధాలు చెబుతారని కూడా ఆరోపించారు.

- Advertisement -