వీళ్లిద్దరూ మందు మహిళలే…

586
rejina,, anasuya
rejina,, anasuya
- Advertisement -

సెలెబ్రిటీస్ జీవితాలంటే అందరికీ చాలా ఆసక్తే. అందులో హాట్ హీరోయిన్స్ & యాంకర్స్ గురించిన సీక్రెట్స్ తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉండడం సహజం. అందుకు తగ్గట్లుగానే హాట్ యాంకర్ అనసూయ ఒక చాట్ షో చేస్తోంది సెలెబ్రిటీస్ తో.

Regina reveals Drinking secrets in A Date with Anasuya

ఈ చాట్ షోకి మొద‌ట అంతంత మాత్ర‌మే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా దాని డిమాండ్ పెరిగింది. జ‌నాలంతా దాని కోసం ఎదురు చూస్తున్నారు. హాట్ యాంక‌ర్ అన‌సూయ ఈ షోకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారితే.. ఇక వ‌చ్చే సెల‌బ్రిటీలతో షోకి గ్లామ‌ర్ యాడ్ అవుతోంది.

లాస్ట్ వీకెండ్‌న చేసిన డేట్ విత్ అన‌సూయ ఎపిసోడ్‌కి టాలీవుడ్ రెయిజింగ్ బ్యూటీ వ‌చ్చింది. ఈ షోలో అన‌సూయ ఓ ఇంట‌రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ అడిగింది. నువ్వెప్పుడ‌యినా తాగి గోల గోలా చేసి ర‌చ్చ ర‌చ్చ చేశావా అని అడిగింది. దానికి రెజీనా ఇచ్చిన స‌మాధానం విని అన‌సూయ షాక్ అయింది.

Regina reveals Drinking secrets in A Date with Anasuya

తాను చాలా సార్లు గాళ్ ఫ్రెండ్స్‌తో క‌లిపి తాగుతాన‌ని..అయితే భాయ్ ఫ్రెండ్స్‌తో క‌లిపి తాగ‌లేద‌ని చెప్పింది. అలాగే తాను రెండు, మూడు షాట్స్ మాత్ర‌మే తాగుతాన‌న్న రెజీనా ఓ సారి తాగి ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకోకుండా అలాగే పడుకున్నాన‌ని..అప్పుడు మా అమ్మ త‌న‌ను చూసింద‌ని…నాకు భాయ్ ఫ్రెండ్స్ ఎందుకు లేర‌ని కూడా గోల‌గోల చేశాన‌ని రెజీనా ఓపెన్‌గానే అంతా చెప్పేసింది. ఇవి విని అంద‌రూ షాక్ అయ్యారు.

Regina reveals Drinking secrets in A Date with Anasuya

Regina reveals Drinking secrets in A Date with Anasuya

అయితే వెంట‌నే రెజీనా కూడా అన‌సూయ‌ను ఇదే ప్ర‌శ్న అడిగింది. దీనికి ఆమె షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. అనసూయ కూడా తనకు తాగే అలవాటు ఉందని, కాని తాను తాగితే బలి అయ్యేది మాత్రం తన భర్త అని చెప్పుకొచ్చింది. దీంతో, షోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

- Advertisement -