రేగా కాంతారావు తల్లి మృతి..కేసీఆర్ సంతాపం

8
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ దుఃఖ సమయంలో రేగా కాంతారావు కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆ మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కేటీఆర్ గారు ఆకాంక్షించారు.

Also Read:ఓటీటీలోకి ..’8 వసంతాలు’!

- Advertisement -