కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఆర్ఈసీ గుర్తింపు..

44

కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఆర్ఈసీ గుర్తింపు లభించింది. కాళేశ్వరం కార్పోరేషన్‌ను ఏ గ్రేడ్ కార్పోరేషన్‌గా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ గుర్తించింది. కార్పోరేషన్ ఆర్థిక లావాదేవీలు, పనితీరు ఆధారంగా ఏ గ్రేడ్ ఇచ్చిన ఆర్ఈసీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు లోన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్​ను ఏర్పాటు చేసింది.