కలబందతో ప్రయోజనాలు..

156
aloevera
- Advertisement -

1. కలబంద గుజ్జును చెక్కరతో కలిపి తాగితే మంచి ఆరోగ్యన్ని పోందవచ్చు.

2. కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డలు ఉన్న చోట కడితే తగ్గిపోతాయి.

3. లివర్ ,చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కలబంద రసాన్ని పసుపుతో కలిపి తాగితే ఉపశమనం పోందవచ్చు.

4. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె లో మంటని తగ్గించుకునేందుకు కలబంద రసం తాగితే ఉపశమనం పోందవచ్చు.

5. కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే మృత కణాలు తోలగిపోతాయి, చర్మం నిగనిగలాడుతుంది.

6. కలబంద గుజ్జులో రెండు స్పూన్ లా పసుపు వేసి ముఖానికి రాసుకోని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతి వంతంగా తయారవుతుంది.

7. ఎండకాలం లో వడదెబ్బ తగలకుండా ఉడలంటే కలబంద రసం తాగితే గ్లుకోజ్ వలె పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -