పేలడానికి రెడీగా పాయల్ ‘RDX ల‌వ్‌’ బాంబ్..!

543
rdx love
- Advertisement -

అందాల బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం `RDX ల‌వ్‌`. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

RDX Love

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ట్రైల‌ర్‌లోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌తో పాయ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అలాగే టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. న‌రేశ్‌, నాగినీడు, తుల‌సి, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

- Advertisement -