- Advertisement -
ఐపీఎల్ 2020లో భాగంగా కీలక మ్యాచ్‌లో చేతులేత్తేశాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పేలవ ప్రదర్శన కనబర్చడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.
నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 152 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(50: 41 బంతుల్లో 5ఫోర్లు) రాణించగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(29), ఏబీ డివిలియర్స్(35) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. దీంతో భారీ స్కోరు చేయడంతో ఆర్సీబీ విఫలమపంది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే(3/33), రబాడ(2/30) బెంగళూరును భారీ దెబ్బకొట్టాడు.
- Advertisement -