ఆర్సీబీ విక్టరీ పరేడ్..హైకోర్టుకు నివేదిక

8
- Advertisement -

పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆర్సీబీ ఫాన్స్‌ను ఆహ్వానించిందని హైకోర్టుకు తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టుకు నివేదిక ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం.

తమ నివేదికను రహస్యంగా ఉంచాలని కోరింది ప్రభుత్వం. కోరికను తిరస్కరించింది హైకోర్టు. ఇటీవల జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది ఫ్యాన్స్ మృతి చెందారు.

Also Read:‘జూనియర్‌’ ..పైసా వసూల్ మూవీ

ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనపై నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్.

- Advertisement -