Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 30, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home క్రీడలు ఐపీఎల్ 2020: ఆర్సీబీ కొత్త లోగో విడుదల..!
  • క్రీడలు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

ఐపీఎల్ 2020: ఆర్సీబీ కొత్త లోగో విడుదల..!

February 14, 2020 3:33 PM
527
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rcb
    - Advertisement -

    ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం కొత్త లోగోని విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోతో పాటు గత కొన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న క్షణం ఇదే..కొత్త ఏడాది…కొత్త దశాబ్దం..కొత్త లోగో అని క్యాప్షన్‌ ఇచ్చింది.

    మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న 13వ సీజన్‌లో ఈ కొత్తలోగోతో ఆర్సీబీ ఆటగాళ్లు బరిలో దిగనున్నారు. ముత్తూట్ ఫిన్ కార్ప్‌తో ఆర్సీబీ యాజమాన్యం మూడేళ్లకు టైటిల్ స్పాన్సర్ షిప్ ఒప్పందాన్ని కుదర్చుకుంది.

    ఈ సందర్భంగా ఆర్సీబీ ఛైర్మన్ సంజీవ్ చురివాలా మాట్లాడుతూ ఆర్సీబీకి అండగా నిలుస్తున్న అభిమానులకు వినోదాన్ని పంచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపేలా లోగోలోని అంశాలను మార్చామని చెప్పారు.

    A new chapter begins #PlayBold #NewDecadeNewRCB pic.twitter.com/tUp46ISTDH

    — Royal Challengers Bangalore (@RCBTweets) February 14, 2020

    - Advertisement -
    • TAGS
    • RCB
    • rcb logo
    • rcb new logo
    • royal challenge bengaluru
    • Virat Kohli
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleగ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన సీపీ సజ్జనార్
      Next articleరివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy