- Advertisement -
ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా రెపోరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. 50 బేసిస్ పాయింట్లు పెంచుతన్నట్లు తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. 50 బేసిస్ పాయింట్లు పెంచడం వల్ల రెపో రేటు 5.90శాతానికి పెరుగగా తొలి క్వార్టర్‌లో జీడీపీ అంచనాలకు మించి తగ్గినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7 శాతం ఉందని, రెండవ క్వార్టర్‌లో 6 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే రెపో రేటు పెరగడం వల్ల కార్పొరేట్లు, వ్యక్తిగత కస్టమర్లకు ఇక నుంచి రుణాలు మరింత భారంకానున్నాయి.
- Advertisement -