ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రావుల..

306
ravula
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు రావుల శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ హరీష్ రావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ తాత మధుసూదన్‌, ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

- Advertisement -