టాప్ టక్కర్‌ కోసం రష్మీకా..

129
top tucker

టాప్ టక్కర్ అనే కొత్త మ్యూజిక్ వీడియో కోసం స్టార్ సింగర్ బాద్షాతో చేతులు కలిపింది హీరోయిన్ రష్మిక మందన. ఈ వీడియో ఆల్బమ్‌లో రష్మిక గ్లామరస్‌గా కనిపించగా తమ అభిమాన నటి అవతారాన్ని చూస్తూ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బాద్షా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రస్తుతం రష్మికా మందన్న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో బిజీగా ఉంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తుండగా, సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న మిషన్ మజ్నులో నటిస్తోంది.

Top Tucker Song | Uchana Amit | Ft. | Badshah, Yuvan Shankar Raja, Rashmika Mandanna | Jonita Gandhi