వీడియో..రాజమౌళి – రష్మి లవ్ ట్రాక్!

18
- Advertisement -

రాజమౌళి-రష్మీ సరదా లవ్ ట్రాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో పాతదే అయినా నెటిజన్లు మాత్రం తమదైన శైలీలో కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ‘యువ’ అనే సీరియల్‌లో నటించింది యాంకర్ రష్మీ .

ఈ సీరియల్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించారు డైరెక్టర్ రాజమౌళి. ఇందులో రాజమౌళి-రష్మీలపై ఓ సరదా లవ్ ట్రాక్ ఉండగా అప్పటి వీడియో తాజాగా వైరల్ కావడంతో ఇదెప్పుడు వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

 

Also Read:పాస్ పోర్ట్ ఆఫీసులో కేసీఆర్

- Advertisement -