రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.
మృతుల వివరాలు..
1. దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
2. తారిబాయ్ (45), దన్నారమ్ తండా
3. కల్పన (45), బోరబండ
4. బచ్చన్ నాగమణి (55), భానూరు
5. ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
6. మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
7. గుర్రాల అభిత (21), యాలాల్
8. గోగుల గుణమ్మ, బోరబండ
9. షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
10.తబస్సుమ్ జహాన్, తాండూరు
గాయపడ్డవారి వివరాలు..
* వెంకటయ్య
* బుచ్చిబాబు-దన్నారమ్ తండా
* అబ్దుల్ రజాక్-హైదరాబాద్
* వెన్నెల
* సుజాత
* అశోక్
* రవి
* శ్రీను- తాండూరు
* నందిని- తాండూరు
* బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
* ప్రేరణ- వికారాబాద్
* సాయి
* అక్రమ్-తాండూరు
* అస్లామ్-తాండూరు

