Rangabali:ఓటీటీలోకి వచ్చేసింది

51
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటించారు. జూలై 7న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది.

తాజాగా ఈ సినిమాలో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రిమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Also Read:TS Assembly:ఇవాళ ప్రవేశపెట్టే బిల్లులివే

- Advertisement -