Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, March 11, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ట్విట్టర్ రివ్యూ : రణరంగం
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ట్విట్టర్ రివ్యూ : రణరంగం

August 15, 2019 8:37 AM
758
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    ranarangam
    - Advertisement -

    యుంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణరంగం. కళ్యాని ప్రియదర్శన్, కాజల్ లు హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను నిర్మించారు. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ప్రీమియర్ షో చూసిన నెటిజన్లు రేటింగ్ ఇచ్చేశారు.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ గంభీరమైన స్వరంతో సినిమా ప్రారంభమైందట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాగే సినిమాలో అల్లుడా మజాకా రిలీజ్ డే ఉందట. చిరంజీవి కటౌట్‌ను చూపించారని థియేటర్‌లో గోల గోల అని మరొక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. సినిమా బాగుందని….శర్వా గ్యాంగ్ స్టర్‌గా అదరగొట్టాడని ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తున్నారు.

    శర్వానంద్‌ రెండు భిన్న పాత్రల్లో అలరించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. రణరంగంతో శర్వా హిట్ కొట్టాడని సినిమా బాగుందని మరికొంతమంది చెబుతున్నారు

    - Advertisement -
    • TAGS
    • Ranarangam
    • Ranarangam Twitter Review
    • Sharwanand
    • రణరంగం
    • శర్వానంద్
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleజమ్మూలో శాంతి స్థాపనే మా లక్ష్యం : మోడీ
      Next articleసరిలేరు మీకెవ్వరు..ఆర్మీకి మహేష్ నివాళి
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv