- Advertisement -
WWE ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మన దేశం నుండి WWEలో ఖలీ, జిందర్ మహల్ వంటి వారు ప్రాతినిధ్యం వహించగా గ్రేట్ ఖలీ చాలా ఫేమస్. ఇక తాజాగా WWE రింగ్ వద్ద నటుడు రానా హల్ చల్ చేశాడు.
నెట్ ఫ్లిక్స్ తరపున రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వెళ్లారు రానా. ఈ ఫోటోలను నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రెజ్లింగ్ మానియా లైవ్ లో చూడటానికి వెళ్లిన మొదటి ఇండియన్ సినిమా సెలబ్రిటీగా రానా సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.
రానా మాట్లాడుతూ.. ఇది ఒక అద్భుతమైన అనుభవం. చిన్నప్పుడు WWE మా లైఫ్ లో ఒక భాగం. ఇప్పుడు అది లైవ్ లో చూడటం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
Also Read:బీఆర్ఎస్ సభ కోసం కూలీ పని!
- Advertisement -

