ఆర్ఆర్ఆర్ లో రానా సరసన ముగ్గురు హీరోయిన్లు

453
hero rana
- Advertisement -

బాహుబలి సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రానా. దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాక్ష‌స రాజ్యంలో రావ‌ణాసురుడు. తేజ ఈమూవీని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కూడా రానా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలోనే కనిపించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈమూవీలో రానా సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం.

నేనేరాజు నేనే మంత్రి సినిమాలో రానా సరసన నటించిన కాజల్ ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో ఇద్దరు ఎవరన్నది హీరోయిన్స్ ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. రానా ప్రస్తుతం బాలీవుడ్ లో అరణ్య సినిమాతో పాటు తెలుగులో విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -