తండ్రికి తగ్గ తనయుడు…రామచరణ్‌!

94
ramcharan
- Advertisement -


తమిళ్ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఆర్సీ15 సీనిమా చేస్తున్నారు. తాజాగా తన లుక్‌ ను ఈ విడియోలో చరణ్‌ గడ్డంతో స్టైయిల్‌ హేయిర్‌ లుక్‌తో కూడిన విడియో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్ సూపర్‌ సక్సెస్ తర్వాత వరసగా పాన్ ఇండియాలో బీజీ ఆవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా బాలివుడ్‌ ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తారు. మన్యం వీరుని పాత్రలో రామచరణ్ నటించారు అనడం కంటే జీవించడం అనడం ఉత్తమం అని కొనియాడారు.

ప్ర‌స్తుత ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమా. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, న‌వీన్ చంద్ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -