రామారావు ఆన్ డ్యూటీ.. టీజర్

34
rt
- Advertisement -

శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో మాస్‌ మహారాజా ర‌వితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్‌. రవితేజ తన మార్క్ మాస్ నటనతో మెప్పించగా చాలా రోజుల తర్వాత వెండితెరపై మెరిశారు వేణు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేణు కనిపించనుండగా టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు రవితేజ. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

- Advertisement -