Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, March 10, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ‘రామ చ‌క్క‌ని సీత’ టైటిల్ లోగో..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

‘రామ చ‌క్క‌ని సీత’ టైటిల్ లోగో..

October 19, 2018 3:19 PM
290
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ విడుద‌ల చేశారు. లోగో చాలా బాగుంద‌ని ఆయ‌న మెచ్చుకున్నారు.

    ఈ చిత్రానికి కేశ‌వ కిర‌ణ్ సంగీతం అందిస్తుండ‌గా.. మురుగ‌న్ గోపాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమ‌తి విశాల‌ల‌క్ష్మి మందా, జిఎల్ ఫ‌నికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీ‌హ‌ర్ష మందా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

    Rama Chakkani Seetha

    న‌టీన‌టులు: ఇంద్ర‌, సుకృత‌.. సాంకేతిక నిపుణులు:ద‌ర్శ‌కుడు: శ్రీ‌హ‌ర్ష మంద‌,సంగీతం: కేశ‌వ కిర‌ణ్, సినిమాటోగ్ర‌ఫీ: మురుగ‌న్ గోపాల్, నిర్మాత‌లు: శ్రీ‌మ‌తి విశాల‌లక్ష్మి మందా మ‌రియు జిఎల్ ఫ‌నికాంత్, నిర్మాణ సంస్థ‌లు: క‌్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్.

    - Advertisement -
    • TAGS
    • Director Bobby
    • Rama Chakkani Seetha Movie
    • Rama Chakkani Seetha Title Logo
    • Tollywood
    • Tollywood upcoming film
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleవైరల్‌ అవుతున్న “సవ్యసాచి” సాంగ్
      Next articleపూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తే.. కాంగ్రెస్ ఉండదు- కడియం
      Sudhaker Goud
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv