ఉత్తమ నటుడిగా మెగా హీరో..!

544
hreo ramcharan
- Advertisement -

సౌత్ ఫిల్మ్ ఫేర్ 66వ అవార్డుల కార్యక్రమం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరిగింది. 2018 సంవత్సరంలో విడుదలైన దక్షిణాది చిత్రాల నుంచి అవార్డు విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.

ram charan

తెలుగులో అవార్డులను పొందిన చిత్రాల జాబిత ఇదే..

టాలీవుడ్ అవార్డుల వివరాల్ని పరిశీలిస్తే… ఉత్తమ చిత్రం – మహానటి.. ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (మహానటి).. ఉత్తమ నటుడు – రామ చరణ్ (రంగస్థలం) .. ఉత్తమ నటి – కీర్తి సురేశ్ ( మహానటి).. ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) – దుల్కర్ సల్మాన్ (మహానటి).. ఉత్తమ నటి (క్రిటిక్స్ అవార్డ్) – రష్మిక మందన్న (గీతా గోవిందం).. ఉత్తమ సహాయ నటి – అససూయ భరద్వాజ్ (రంగస్థలం) ..ఉత్తమ సహాయ నటుడు – జగపతిబాబు (అరవింద సమేత).. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు (రంగస్థలం) .. ఉత్తమ మ్యూజిక్ అల్బమ్ – దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం).. ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్(ఎంత సక్కగున్నావే- రంగస్థలం).. ఉత్తమ నేపథ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే- గీత గోవిందం).. ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయా ఘోషాల్ (మందరా మందరా-భాగమతి) .. పురస్కారాలు దక్కించుకున్న వారి జాబితా ఇది.

- Advertisement -