- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చారు రామ్ చరణ్. అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించారు. అవును.. షోలో ప్రభాస్ ఏ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆ అమ్మాయి ఎవరో కాదు.. పదహారు అణాల తెలుగు అమ్మాయి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నట్లు చరణ్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2 , కల్కి 2 , ది రాజా సాబ్ , స్పిరిట్ , ఫౌజి వంటి సినిమాలతో పాటు హోంబలే ఫిల్మ్స్ సలార్ 2తో బిజీగా ఉన్నాడు.
Also Read:చలనచిత్ర పరిశ్రమకు మైలురాయి:రాజమౌళి
- Advertisement -

