Ram Charan:గేమ్ ఛేంజ‌ర్ లేటెస్ట్ అప్‌డేట్!

7
- Advertisement -

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది

ఈ సినిమా షూటింగ్ ను రామ్ చ‌ర‌ణ్ మరో 10 రోజుల్లో ముగించేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట. దీంతో ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన పూర్తి షూటింగ్ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, అంజ‌లి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ఎస్.జె.సూర్య ఈ మూవీలో విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుదలైన జరగండి…జరగండి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read:ఎంపీగా గెలిచిన చిరు హీరోయిన్!

- Advertisement -