ఆ పని చరణ్‌ చెయాల్సింది..

200
Ram Charan Misses and Chiranjeevi Gives Voice over To Gunturodu
- Advertisement -

గుంటూరోడు సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.అసలు ఈ సినిమాకి రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఇవ్వల్సింది.మరి చిరు వాయిస్‌ ఎలా వచ్చిందనేగా మీ సందేహం. రామ్‌ చరణ్‌ నటించిన మగథీర,బ్రూస్‌లీ సినిమాల్లో చిరంజీవి గెస్ట్‌ ఎప్పీయరెన్స్‌ ఇచ్చారు.ఇక చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150లో రామ్‌ చరణ్‌ కూడా ఓ పాటలో వచ్చి వెలుతాడు.వీరిద్దరు తెర పైనే కాదు రియల్‌ లైఫ్‌ లో కూడా ఈ తండ్రీకొడుకులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

Ram Charan Misses and Chiranjeevi Gives Voice over To Gunturodu

మరి తాజాగా గుంటురోడు విషయంలో కూడా ఇలాగే జరిగిందాట ఈ విషయాన్ని స్వయంగా గుంటురోడు హీరో మంచు మనోజ్‌ వెల్లడించారు.నిజానికి ఈ సినిమాకి రామ్‌ చరణ్‌ వాయిస్‌ అందిచాల్సివుంది,కాని ఆ సమయానికి చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో మెగాస్టార్‌ చిరుని సంప్రదించారు.మరి ఈ విషయం తెలుసుకున్న చిరు వెంటనే తన వాయిస్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నారట.ఈ సినిమాకి చిరు వాయిస్‌ మెయిన్‌ ఎట్రాక్షన్‌గా మారింది.

తాజాగా ఘాజీ సినిమాకి చిరు వాయిస్‌ అందించారు. ఈ సినిమా పాజిటివ్‌ టాక్ వచ్చింది.అదేవిధంగా ఇప్పుడు గుంటూరోడు మూవీ కూడా చిరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో ఈ మూవీ కూడా విజయవంతం అవుతుందనే సిని వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో మార్చి 3 వరకు వెచిచూడాలి మరి

- Advertisement -