మళ్లీ తండ్రి కాబోతున్న రామ్‌ చరణ్

12
- Advertisement -

మరోసారి తండ్రి కాబోతున్నారు నటుడు రామ్ చరణ్. దీపావళి రోజు ఉపాసన సీమంతం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ ఇంట్లో ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు.

ఉపాసన సీమంతం వీడియోను షేర్ చేస్తూ, “డబుల్ సెలబ్రేషన్స్” అంటూ ప్రకటించింది మెగా ఫ్యామిలీ. 2023 జూన్‌లో వీరికి క్లీంకార జన్మించిన తర్వాత, రెండేళ్లకే మరోసారి పేరెంట్స్ కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ‘సింబా’ వస్తున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read:అధికారులపై వేధింపులా?:కేటీఆర్

- Advertisement -