స్విమ్ సూట్ లో రకుల్ అందాలు అదరహో

96
- Advertisement -

ఈ ఏడాది సూపర్‌ బిజీ షెడ్యూల్‌ని గడిపిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హాలిడేలో ఎంజాయి చేస్తోంది. ‘ఎటాక్’, ‘రన్ వే 34’, ‘కట్ పుత్లీ’, ‘డాక్టర్ జి’, ‘థాంక్ గాడ్’… ఈ ఏడాది ఐదు సినిమాలతో రకుల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బిజీ బిజీగా గడిపారు. అందుకని, కొంత ఫ్రీ టైం తీసుకుని టూర్ వేశారు.

దీపావళి తర్వాత ఈమె మాల్దీవులకు వెళ్లారు. స్విమ్ సూట్ లో పిచ్చేకిస్తోంది. ఐస్ లాండ్ లో హాలిడేస్ డేస్ లో గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంధ్య వేళలో సముద్ర తీరంలో రకుల్ సరదాలు మత్తెక్కిస్తున్నాయి.

Rakul Preet Maldives Photos : మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న రకుల్

- Advertisement -