పిక్ టాక్ : రకుల్ ఆన్ గ్లామర్ ఫైర్

45
- Advertisement -

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ రాణించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే రకుల్ ప్రీత్ సింగ్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. మిగిలిన హీరోయిన్లకు పోటీగా రకుల్ ప్రీత్ సింగ్ అందాలు ఆరబోసింది.

ఐతే, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి బిగ్ సక్సెస్ అయితే లేదు. హిందీలో కొన్ని సినిమాలు చేస్తున్నా.. అమ్మడికి పెద్దగా ఛాన్స్ లేదు. అందుకే, సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ హాలిడే ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ షేర్ చేసింది. పొట్టి బట్టల్లో కళ్ళు చెదిరే అందాలతో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ యువతని ఊరించే విధంగా ఫోజులు ఇస్తోంది.

Also Read:‘ఎన్టీఆర్ 30’లో యంగ్ హీరో ?

ఈ ఫొటోల్లో కనీసం ప్యాంట్ కూడా వేసుకోకుండా మైండ్ బ్లోయింగ్ థైస్ తో రకుల్ ప్రీత్ సింగ్ మంటలు పెడుతోంది. సినిమా అవకాశాలు పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ మరింత నాజూగ్గా మారింది. అయితే ఆమె బొద్దుగా ఉన్నప్పుడే బాగుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. రకుల్ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:సిద్దరామయ్యకు కలవరం.. బీజేపీ ప్లాన్ అదే !

- Advertisement -