రకుల్ భర్త షాకింగ్ నిర్ణయం!

12
- Advertisement -

టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన నటి రకుల్ ప్రీత్ సింగ్. చేసింది కొద్ది సినిమాలే అయినా తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ప్రస్తుతం బీ టౌన్‌లో బిజీగా ఉన్న రకుల్..2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకోగా ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా తన సినిమాలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇస్తూనే ఉంటుంది.

అయితే ఇప్పటివరకు భారతీయ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లు పెళ్లి తర్వాత అందాల ఆరబోతకు ముఖ్యంగా గ్లామర్ రోల్స్‌ను పెద్దగా చేయలేదు.పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారుతుంది.

కానీ రకుల్ భర్త మాత్రం ఈ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి తర్వాత తనకు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించాలని లేకపోయినా భర్త జాకీ భగ్నానీ బలవంతం చేయడంతో ఓకే చెప్పిందట. ఇది తెలిసి రకుల్ ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.

Also Read:Prabhas:పెళ్లి గురించా?,మూవీ గురించా?

- Advertisement -