రాజుగాడు…ట్రైలర్

264
Rajugadu Theatrical Trailer
- Advertisement -

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుత సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. ఈ సినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్‌గా నటిస్తుంది. రాజ్ తరుణ్ బర్త్ డే సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దొంగతనాలు చేసేస్తున్నాడు…వావ్ వాటే క్రేజీ డిసిస్ అంటూ మొదలయ్యే టీజర్‌లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

ఇప్పటికే విడుదలై ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌ క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా గోపీ చంద్ సంగీతం అందించారు. రాజ్ తరుణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -