ఆస్పత్రిలో చేరిన రజినీ..ఆందోళనలో ఫ్యాన్స్!

5
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. అర్థరాత్రి తీవ్రమైన కడపుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షల కోసం రజినీకాంత్ చేరినట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.

అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రజినీ సన్నిహితులు వెల్లడించారు. అయితే దీనిపై కుటుంబ సభ్యులు మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం రజినీకాంత్ వెట్టయాన్‌, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. వెట్టయాన్‌ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కానుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:పొరపాట్లు లేకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు!

- Advertisement -