Jailer:అమెరికాలో రికార్డు

50
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇవాళ భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంతా ఊహించినట్లుగానే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. USA లో వన్ మిలియన్ డాలర్ మార్కును దాటింది. 2023లో ఈ ఫీట్ సాధించిన మొదటి భారతీయ చిత్రంగా జైలర్ నిలిచింది.

Also Read:ఎండు ద్రాక్ష.. ఆరోగ్యానికి ఎంతో మేలు !

రమ్య కృష్ణన్, మర్నా మీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ మరియు జాకీ ష్రాఫ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -