‘దర్బార్’ షూటింగ్ లో రజనీకాంత్, నయనతార(వీడియో)

276
nayanatara
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం దర్బార్. ఈమూవీ ఇటివలే పూజా కార్యక్రమాలను పూర్తీ చేసుకుంది. ఈచిత్రానికి స్టార్ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈసినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభంఅయింది. ఈ షూటింగ్ లో హీరో రజనీకాంత్, హీరోయిన్ నయనతార ఇద్దరూ పాల్గోన్నారు. ఓ హస్పిటల్ లో జరిగే సన్నివేశాన్ని చిత్రకరించారు.

ఈమూవీలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సంతోష్ శివన్ ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈమూవీ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/PrestigePadman1/status/1120625245130375168

- Advertisement -