పిక్‌ ఆఫ్ ది డే: జాతీయజెండాపై జాతీయ పక్షి

753
peacock
- Advertisement -

రాజస్థాన్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. జాతీయ జెండాపై జాతీయ పక్షి నెమలి దర్శనమిచ్చింది. ఆదివారం రాజస్ధాన్‌ జోధ్‌పూర్‌లోని పోలీస్ కమిషనర్‌ ఆఫీస్‌పైన ఏర్పాటుచేసిన జాతీయ జెండాపై జాతీయ పక్షి కనిపించింది. జాతీయ జెండాపై కూర్చుని ఉన్న ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది.

సూపర్ అద్భుతమైన దృశ్యమంటూ నెటిజన్లు సోషల్ మీడియా నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. జాతీయ జెండాపై నెమలి సూపర్ కాంబినేషన్ అంటూ మరికొద్ది మంది కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -