- Advertisement -
తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన తన మద్దతు దారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. ముందుగానే నిర్ణయించి అధ్యక్షుడిని ప్రకటించారని చెప్పుకొచ్చారు.
తన రాజీనామా లేఖ సమర్పిస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా ఆమోదించాలని …ఎమ్మెల్యే గా రాజీనామా పైన స్పీకర్ కు లేఖ పంపాలని కోరారు. తాను కొన్నేళ్లుగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని చెప్పారు.
Also Read:తోట శ్రీకాంత్.. థాంక్యూ డియర్
అయితే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారికి ప్రాధాన్యత దక్కుతుందని ఆరోపించారు.
- Advertisement -

