టీజీబీజేపీ చీఫ్‌పై రాజాసింగ్

4
- Advertisement -

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం అని కామెంట్ చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోంది… రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి అని హితవు పలికారు.

అలాగే తెలంగాణ బీజేపీలో చంద్రబాబు చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఖరారు చేసింది అధిష్టానం. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి రాకుండా చెక్ పెట్టారు బీజేపీ సీనియర్ నాయకులు.

Also Read:రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’

- Advertisement -