- Advertisement -
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మొదటగా ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ తేదీని ఈ ఏడాది డిసెంబర్ 5కు మార్చారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి ది రాజా సాబ్ రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. 2026 జనవరి 9న సంక్రాంతి రేసులో నిలపాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:KPHB ఎకరం భూమి @రూ.65.34 కోట్లు
- Advertisement -

