‘RRR’ మూవీ హీరోయిన్ల‌పై క్లారిటీ…

252
RRR
- Advertisement -
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ లు హీరోయిగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివ‌లే పూజా కార్యక్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈమూవీ రామోజీ ఫిలీం సిటీలో చిత్ర‌క‌ర‌ణ జ‌ర‌పుకుంటోంది. నిన్న‌టితో మొద‌టి షెడ్యూల్ పూర్తైన‌ట్టు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.
keerthi kyra
ఈమూవీలో న‌టించే హీరోయిన్ల‌పై సోష‌ల్ మీడియాలో ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం చిత్ర‌యూనిట్ ఇద్ద‌రు హీరోయిన్లను ఎంపీక చేసిన‌ట్టుగా తెలుస్తుంది. అందులో మ‌హాన‌టితో అద్బుత‌మైన క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్. భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానిని తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. చాల మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా వీరిద్ద‌రి పేర్ల‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టుగా ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.
- Advertisement -