ఇండియన్ ఆర్మీకి వందనం:రాజమౌళి

19
- Advertisement -

మన దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతున్న ధైర్యవంతులైన ఇండియన్ ఆర్మీకి వందనం అని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు దర్శకుడు రాజమౌళి. ఒక దేశంగా మన అందరం కలిసి నిలబడి వారి ధైర్యంతో శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తుని నిర్మించుకుందాం అని పిలుపునిచ్చారు.

ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఏమైనా కదలికలు గమనిస్తే…చూస్తే ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయకండి, వాటిని షేర్ చేయకండి అన్నారు. ఇది మీరు శత్రువులకు సహాయం చేసే ప్రమాదం ఉంది. అలాగే పుకార్లను, అసత్య వార్తలను ప్రచారం చేయకండి, శత్రువులు ఇదే కావాలనుకుంటున్నారు. ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండండి అని రాసుకొచ్చారు.

 

Also Read:మురళీ నాయక్ త్యాగం మర్చిపోం:పవన్

- Advertisement -