రాజగోపాల్‌రెడ్డి రాజీనామా…స్పీకర్‌ ఆమోదం

38
rajagopal reddy
- Advertisement -

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవాళ ఉదయం స్పీకర్‌ పోచారంను కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఇక కోమటిరెడ్డి రాజీనామాను అమోదించారు స్పీకర్. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం వివరాలను వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి … 2018 ఎన్నికల్లో మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భువనగిరి ఎంపీగా, నల్గొండ ఎమ్మెల్సీగా పనిచేశారు రాజగోపాల్ రెడ్డి. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు.

- Advertisement -