రాజ్ తరుణ్…పురుషోత్తముడు

9
- Advertisement -

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రజలను మెప్పించేందుకు రెడీ అయ్యారు హీరో రాజ్ తరుణ్. నా సామిరంగాలో గెస్ట్ రోల్ లో మెప్పించిన రాజ్ తరుణ్…త్వరలో పురుషోత్తముడు సినిమాతో రాబోతున్నాడు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్ ని రిలీజ్ చేశారు. బాగా డబ్బున్న ఓ యువకుడు డబ్బు వదిలేసి ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ అందరితో మంచిగా ఉంటూ, వాళ్లకు సపోర్ట్ చేస్తూ, పొలం పనులు చేస్తున్నట్టు చూపించారు. కామెడీ, ఎమోషన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

- Advertisement -