మెంటల్ మదిలో.. ఊహలే !

280
Raj kandukuri's Mental Madhilo
Raj kandukuri's Mental Madhilo
- Advertisement -

నిర్మాత రాజ్ కందుకూరి తన ఇంతకు ముందు చిత్రం పెళ్ళిచూపులు తర్వాత పస్తుతం “మెంటల్ మదిలొ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలొని “ఊహలె” అనె పాట లిరికల్ విడీయోను జులై 7 సాయంత్రం 5-30 కి విడుదల చెస్తున్నట్టు రాజ్ తెలిపారు. ఈ చిత్రం ద్వారా రాజ్ కందుకూరి, లఘు చిత్ర దర్శకుదు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తున్నారు. ఈ పాట యువతని మరియు ప్రతి ఒక్కరి మనసుల్ని దొచుకుంటుందని రాజ్ తెలిపారు. ఈ సినిమా ఆడియొ మధుర ఆడియో ద్వారా విడుదల అవుతుందని చెప్పారు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం. ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ మరియు వంశీ శెఖర్లు పీఅర్ఒలు.

- Advertisement -