Rains:12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

8
- Advertisement -

నేడు తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

రాష్ట్రంలో మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లోనూ ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే వర్షం
కురిసింది.

తూర్పు తెలంగాణ కొంచెం వేడిగా ఉండే అవకాశం ఉంది, సుమారుగా 40°C వద్ద ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు.అనేక ప్రాంతాల్లో చినుపులు కురిసే అవకాశం ఉంది, దక్షిణ/మధ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వానలు కురిసే అవకాశముంది.#హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 36-37°C మధ్య ఉండొచ్చు, సాయంత్రానికి వానలు పడే అవకాశముంది.

Also Read:సరస్వతీ పుష్కరాలు.. ప్రారంభం

- Advertisement -