- Advertisement -
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైడ్ 2. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. మే 01న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. ఇందుకు సంబంధించిన పాటను చిత్ర బృందం విడుదల చేయగా తమన్నా తనదైన డ్యాన్స్‌తో అలరించింది.ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
Also Read:అణగారిన వర్గాల ఆశాజ్యోతి..ఫూలే
- Advertisement -

