మోడీ-అంబానీలపై రాహుల్ ఆసక్తికర ట్వీట్

251
RAHUL
- Advertisement -

ట్విట్టర్ వేదికగా మోడీపై మరోసారి ఛలోక్తి విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ కుంభకోణంపై మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాహుల్..అంబానీ కాపాలాదారుడిగా(చౌకీదారుగా) విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా మోడీ, అంబానీల స్నేహంపై ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’ సినిమాలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడెంగే’ అనే పాటతో ఈ వీడియోను జతచేశారు. 17 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని మోడీ, అంబానీలు ఇద్దరు నవ్వతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. రాహుల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -