Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Friday, July 3, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ డియ‌ర్ మోదీ..ఏంటీ చిన్న‌పిల్ల‌ల ఆట‌లా?
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

డియ‌ర్ మోదీ..ఏంటీ చిన్న‌పిల్ల‌ల ఆట‌లా?

May 30, 2018 5:22 PM
270
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rahul, modi
    - Advertisement -

    గ‌త కొద్ది రోజులుగా పెట్రోలు, డిజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. పెట్రోల్ , డిజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న‌గా దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెళ్లువెత్తున్నాయి. ప‌లువురు ప్ర‌జా ప్ర‌జానిధులు బీజేపీ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. గ‌త నెల‌రోజుల్లోనే రూ.6 నుంచి రూ. 7 వ‌ర‌కూ పెంచార‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెరిగిన ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్నామంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్ నేడు ఒక్క పైసా త‌గ్గిస్తున్నామంటూ ప్ర‌క‌ట‌న చేసింది.

    rahul gandhi_

    దీంతో ఒక్క పైసా త‌గ్గించడం ఏంటి అని ప‌లువురు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత భారీగా ధరలు పెంచి పైసా తగ్గిస్తారా అంటూ ప్ర‌జ‌లు మండిపడుతున్నారుఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ట‌ర్ లో స్పందించారు. ప్ర‌ధాని మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. డియర్ మోడీ అంటూ కామెంట్ చేశారు. ఒక్క పైసా త‌గ్గిస్తారా అంటూ మండిప‌డ్డారు. ఇది మోడీ ఐడియా అయితే చిన్న‌పిల్ల‌ల ఆలోచ‌నలా ఉంద‌న్నారు. ఏ మాత్రం పరిణితి లేని చర్యలా ఉందిస రాహుల్ ట్వీ్ట్ చేశారు.

    modi

    నేను మీకు విసిరిన ప్యూయ‌ల్ ఛాలెంజ్ పై మీ స్పంద‌న ఇదా అంటూ ట్వీట్ చేశారు. గ‌తంలో విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ చాలెంజ్‌ను ప్రధాని మోదీ స్వీకరించిన విష‌యం తెలిసిందే. మోదీకి రాహుల్ ట్వీట్ చేస్తూ ప్రెట్రోల్ చార్జిల‌పై త‌న స‌వాలును స్వీక‌రించాల‌ని మోడీ రాహుల్ కు ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇలా ఒక్క‌పైసా త‌గ్గించడం స‌రైందికాద‌న్నారు రాహుల్ గాంధీ.

    Dear PM,

    You've cut the price of Petrol and Diesel today by 1 paisa. ONE paisa!??

    If this is your idea of a prank, it’s childish and in poor taste.

    P.S. A ONE paisa cut is not a suitable response to the #FuelChallenge I threw you last week. https://t.co/u7xzbUUjDS

    — Rahul Gandhi (@RahulGandhi) May 30, 2018

    - Advertisement -
    • TAGS
    • BJP
    • congres
    • Diesel
    • indian iol
    • modi
    • Petrol
    • PM Modi
    • Rahul Gandhi
    • rahul twitter
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ్..!
      Next articleఇంతియాజ్ అలీతో రిల‌య‌న్స్ బిజినెస్ ఢీల్
      gtnews6

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy