23న ‘హైదరాబాద్ లవ్ స్టొరీ’…

260
- Advertisement -

ఈ వారం విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ, రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్, జియా, రావు రమేష్, సూర్య, సన మిగతా భారి తారాగణం నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించగా సునీల్ కశ్యప్ సంగీతం ప్రధాన ఆకర్షణ, ఎడిటింగ్ ఏం.ఆర్ వర్మ, కెమెరా బి.వి అమర్ నాథ్ రెడ్డి, నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్ల.

  Rahul Ravindran's 'Hyderabad Love Story' gets a release date

ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యామిలీ ఆడియెన్స్ అండ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రేక్షకులలో సినిమా పట్ల మంచి అంచనాలే నెలకొల్పింది. కాగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”మా సినిమాను భారి అంచనాల మధ్య ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు తిసుకోస్తున్నాం, ఎల్లప్పుడూ మంచి సినిమాలను ఆధరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా ఘన విజయం చేస్తారని బలంగా నమ్ముతున్నాం ” అని తెలిపారు.

- Advertisement -