డిప్యూటీ సీఎం భట్టికి అవమానం!

6
- Advertisement -

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగింది. భట్టితో కరచాలనం చేసేందుకు నిరాకరించారు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భట్టి పక్కనే ఉన్న ఇద్దరు నేతలకు రాహుల్ గాంధీ కరచాలనం ఇవ్వగా భట్టి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా నిరాకరించారు రాహుల్. దళిత నేత పట్ల కాంగ్రెస్ అగ్రనేత వివక్ష అంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Also Read:డయాబెటిస్‌..ఈ ఆహారం తప్పనిసరి!

- Advertisement -