దక్షిణ అమెరికాకు రాహుల్

5
- Advertisement -

దక్షిణ అమెరికా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బ్రెజిల్, కొలంబియాతో పాటు మరో రెండు దేశాల్లో పర్యటించనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

పర్యటనలో భాగంగా విదేశీ యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులతో ముచ్చటించనున్నారు రాహుల్. ఈ మేరకు రాహుల్ పర్యటన వివరాలను వెల్లడించారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా.

Also Read:Asia Cup: సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపు

- Advertisement -