మల్కాజ్‌గిరి అభ్యర్థిగా రాగిడి..

24
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును ఖరారు చేశారు.

ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు,మహబూబాబాద్ -(ఎస్ .టి )మాలోత్ కవిత, కరీంనగర్ -బోయినిపల్లి వినోద్ కుమార్ ,పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ ,మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి ,చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ,వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య,జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు.

Also Read:శరీరం చల్లబడాలంటే..!

- Advertisement -